పాకిస్థాన్లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.. ప్రమాదంలో సుమారు 30 మంది మరణించగా... 65మందికి పైగా గాయాలపాలయ్యారు.... పాకిస్థాన్లోని పంజాబ్ రాష్ట్రంలో రెండు ప్యాసింజర్ బస్సులు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది... కరాచీ నుంచి బాహల్పూర్ కు వెళుతున్న బస్సు, ఫైసలాబాద్ నుంచి సాదిఖాబాద్ కు వెళుతున్న మరో బస్సు ఎదురెదురుగా ఢీ కొన్నాయి... మరణించిన వారిలో మహిళలు, పిల్లలు ఉన్నట్లు తెలిపారు స్థానిక పోలీస్ అధికారి... సహాక చర్యలు కొనసాగుతున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన ప్రాంతంలో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు, క్షతగాత్రుల ఆర్తనాథాలతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు నెలకొన్నాయి...
No comments:
Post a Comment