గుంటూరులో తన కుటుంబ అస్తులు వివరాలు ప్రకటించారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్... వరుసగా ఎనిమిదో ఏడాది ఆస్తుల వివరాలు ప్రకటించిన లోకేష్... దేశంలో ఏ రాజకీయ కుటుంబం కూడా ఆస్తులు ప్రకటించడం లేదన్నారు. చంద్రబాబు మొత్తం ఆస్తులు రూ.3కోట్ల 73లక్షలు ఉన్నట్లు చెప్పారు లోకేష్... చంద్రబాబు నికర ఆస్తులు రూ.6కోట్ల 7లక్షలు కాగా, చంద్రబాబుకు జూబ్లీహిల్స్‌లో 3.68 కోట్ల విలువైన ఇల్లు... రూ. లక్షా 52వేల విలువైన పాత అంబాసిడర్ కారు... చంద్రబాబు ఖాతాలో రూ.3లక్షల 59వేల నగదు ఉండగా... చంద్రబాబు పేరిట బ్యాంకు రుణం రూ. 3కోట్ల 6లక్షలు ఉన్నట్లు చెప్పారు.
నారా భువనేశ్వరి పేరిట ఉన్న ఆస్తుల వివరాలు... పంజాగుట్టలో 73.33కోట్ల విలువైన భవనం... చెన్నైలో 1.86 లక్షల విలువైన గోడౌన్, హైదరాబాద్ మదీనగూడలో 73.8 లక్షల విలువైన 5ఎకరాల వ్యవసాయ భూమి. హెరిటేజ్ ఫుడ్స్‌లో 19.95 కోట్ల విలువైన పెట్టుబడులు,
వివిధ కంపెనీలలో భువనేశ్వరి పేరిట ఉన్న వాటాల విలువ రూ.3.28 కోట్లుగా వెల్లడించారు... భువనేశ్వరి పీఎఫ్ ఖాతా నిలువ రూ.కోటి 73 లక్షలు కాగా..భువనేశ్వరి ఆభరణాల విలువ రూ.కోటి 27 లక్షలుగా ప్రకటించారు. భువనేశ్వరి పేరిట ఓ ఆడీ కారు ఉన్నట్లు దాని విలువ రూ.91 లక్షలు... భువనేశ్వరి పేరిట ఉన్న మొత్తం రూ.38కోట్ల 66లక్షల విలువైన ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు లోకేష్... భువనేశ్వరి పేరిట రూ.13 కోట్ల అప్పుఉన్నట్లు తెలిపిన లోకేష్... నికర ఆస్తులు రూ24 కోట్ల 84 లక్షలుగా చెప్పారు.
నారా లోకేశ్ ఆస్తుల వివరాలు... నారాలోకేష్ మొత్తం ఆస్తులు 14.50కోట్లు కాగా... అప్పులు 6.35 కోట్లు ఉన్నట్లు తెలిపారు, లోకేష్ నికర ఆస్తుల విలువ 8.15కోట్లు చెప్పారు. హెరిటేజ్ ఫుడ్స్‌లో లోకేశ్ వాటాల విలువ రూ.2 కోట్ల 52 లక్షలు... ఇతర కంపెనీల్లోని వాటాల విలువ రూ.కోటి 64 లక్షలగా చెప్పిన లోకేష్... నారా లోకేశ్ పేరిట ఉన్న కారు విలువ రూ.92 లక్షలుగా వెల్లడించారు.
నారా బ్రాహ్మణి పేరిట ఉన్న మొత్తం ఆస్తుల విలువ రూ.12 కోట్ల 75 లక్షలుగా ప్రకటించారు... రూ.42 లక్షల అప్పులు ఉండగా బ్రహ్మణి నిఖర ఆస్తుల విలువ రూ.12 కోట్ల 33లక్షలుగా చెప్పారు లోకేష్... మాదాపూర్‌లో బ్రాహ్మణి పేరిట రూ.17 లక్షల విలువైన భూమి ఉన్నట్లు తెలిపారు... జూబ్లిహిల్స్‌లో ఇంటి విలువ రూ.3 కోట్ల 50లక్షలు... హైదరాబాద్‌లో రూ.48 లక్షలు విలువైన స్థలం... మణికొండలో రూ.కోటి 23 లక్షల విలువైన స్థలం ఉన్నట్లు వెల్లడించారు... హెరిటేజ్ ఫుడ్స్‌లో బ్రహ్మణి వాటాల విలువ రూ.78 లక్షలు ఉన్నట్లు వెల్లడించారు.. అయితే బ్రహ్మణి ఆభరణాల విలువ రూ.15 లక్షలు కాగా, తన పీఎఫ్ ఖాతా విలువ రూ.19లక్షలుగా వెల్లడించారు లోకేష్... ఖాతాలోని నగదు నిల్వ రూ.25 లక్షలు
లోకేష్ తన కొడుకు దేవాన్ష్ పేరిట ఉన్న ఆస్తుల వివరాలను కూడా ప్రకటించారు.... దేవాన్ష్ పేరిట జూబ్లిహిల్స్‌లోని రూ. 9 కోట్ల 17 లక్షల విలువైన ఇంటి స్థలం.. రూ.2 కోట్ల 4లక్షల పిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నట్లు తెలిపారు... దేవాన్ష్ ఖాతాలోని నగదు నిల్వ రూ.2 లక్షల 31 వేలు కాగా, దేవాన్ష్ పేరిట ఉన్న మొత్తం రూ.11 కోట్ల 32 లక్షలు విలువైన ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు.

No comments:
Post a Comment