శనివారం రోజు గంగా నది తీరాన జరిగిన ఘటనపై విచారణ ప్రారంభమైంది. బాధ్యులైన ఆరుగులు పోలీసులను సస్పెండ్ చేసింది ప్రభుత్వం . వారణాసిలోని రాజ్‌ఘాట్ వంతనపై శనివారం జరిగిన తొక్కిసలాటలో 24మంది చనిపోయారు. చిన్న పుకారు అమాయకుల ప్రాణాలు పొట్టనబెట్టుకుంది. ఈ ఘటనలో 50మందికి గాయాలయ్యాయి. జైగురుదేవ్ ఆశ్రమంలో నిర్వహించిన శిబిరానికి భారీగా ప్రజలు హాజరు కావడంతో దుర్ఘటన జరిగింది. సుమారు మూడు వేల మందికి అనుమతి ఉన్నా... ఎక్కువ సంఖ్యలో ఆశ్రమానికి తరలి వచ్చారు. దీంతో... అనేక మందిని పోలీసులు వెనక్కి పంపించేశారు. అయితే... వంతెన ముందు భాగం కూలిపోయిందంటూ వదంతులు వ్యాపించడంతో... జనాలు పరుగులు తీయడం తొక్కిసలాటకు దారితీసింది.Translate
Sunday, 16 October 2016
వానణాసిలో 24 మంది మృతి... 50మందికి గాయాలు... విచారణ ప్రారంభం....
శనివారం రోజు గంగా నది తీరాన జరిగిన ఘటనపై విచారణ ప్రారంభమైంది. బాధ్యులైన ఆరుగులు పోలీసులను సస్పెండ్ చేసింది ప్రభుత్వం . వారణాసిలోని రాజ్‌ఘాట్ వంతనపై శనివారం జరిగిన తొక్కిసలాటలో 24మంది చనిపోయారు. చిన్న పుకారు అమాయకుల ప్రాణాలు పొట్టనబెట్టుకుంది. ఈ ఘటనలో 50మందికి గాయాలయ్యాయి. జైగురుదేవ్ ఆశ్రమంలో నిర్వహించిన శిబిరానికి భారీగా ప్రజలు హాజరు కావడంతో దుర్ఘటన జరిగింది. సుమారు మూడు వేల మందికి అనుమతి ఉన్నా... ఎక్కువ సంఖ్యలో ఆశ్రమానికి తరలి వచ్చారు. దీంతో... అనేక మందిని పోలీసులు వెనక్కి పంపించేశారు. అయితే... వంతెన ముందు భాగం కూలిపోయిందంటూ వదంతులు వ్యాపించడంతో... జనాలు పరుగులు తీయడం తొక్కిసలాటకు దారితీసింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment